Tuesday , February 18 2020
Home / Devotional

Devotional

పూజ ఇలా మాత్రం చేయకండి-చాగంటి కోటేశ్వరరావు

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. అందులో చెప్పిన గొప్ప విషయాలు. మనం పూజించే విధానంలో తెలియకుండానే చాలా తప్పులు చేస్తాము. అందులో ఇది ప్రధానమైనది. కాని చాలా తక్కువ మందికి తెలుసు. ఏ దేవుడిని మనం ఆరాధించిన ఎదురుగా ఉండి నమస్కరించ కూడదు. అలా చేస్తే మన శక్తి తగ్గుతుంది. ఉత్తరం వైపు చూస్తునట్టు నిలబడి నమస్కరించాలి. దక్షిణం వైపు చూస్తూ నమస్కరించ కూడదు, అలా …

Read More »

శత్రునాశనం చేసే అతి శక్తివంతమైన మంత్రాలు

ఎక్కువగా ఉగ్ర దేవతా ఆరాధన చేసే వాళ్ళకి తెలియకుండానే శత్రు నాశనం అనేది జరుగుతుంది. ముందుగా ఈ దేవతల ఆరాధన వల్ల శత్రు నాశనం జరుగుతుంది. అందులో ప్రత్యంగీరా , కాళి , బగళాముఖి , తారా, ఛండీ, చెన్న మస్తా,  శ్యామల  మరియు నరసింహ స్వామి, పంచముఖ వీర హనుమాన్ , రుద్రుడు. కానీ ఈ దేవి దేవతల ఆరాధన పద్ధతులు వేరు, కావున అందరికి సులువుగా ఉండేలా …

Read More »

Contract Employee insults devotee in Temple

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ చేస్తుంది. జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి దేవాలయంలో మద్యం మత్తులో కాంట్రాక్ట్ ఉద్యోగి కార్తిక దీపాలు ఆర్పేసాడు. అలాగే తాగి ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగి భక్తులతో దురుసుగా మాట్లాడాడు. ఈ విషయంపై వెంటనే స్పందించిన MLA ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగం తిసేసాడు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించడం ఆనవాయితీ. అందులోనూ …

Read More »

కెసిఆర్ కి వార్నింగ్ ఇచ్చిన రాజా సింగ్

యాదాద్రి తెలంగాణలో అత్యంత ఖ్యాతి ఉన్న దేవాలయం. గొప్ప పుణ్య క్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రానికి కెసిఆర్ నిధులు అప్పట్లో కేటాయించారు. అలా కేటాయించిన డబ్బు ప్రజల పన్నుల ద్వారా వచ్చిందే.అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఒక వార్త , కొన్ని ఫోటోలు , వీడియోలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. అది ఏంటంటే, యదాద్రి దేవాలయంలోని రాతి స్తంభాలపై కెసిఆర్ బొమ్మ, కారు గుర్తు, చార్మినార్ , తెరాస పార్టీకి …

Read More »

ఈ గుడిలో దీపం నీటితో వెలుగుతుంది చూడండి

మన దేశంలో ఎన్నో అద్భుతమైన పుణ్య క్షేత్రాలు, మహిమ గల క్షేత్రాలు ఉన్నాయి. అందులో గడియఘట్ మాతాజీ గుడికి ఒక అద్భుతమైన “మహిమ” ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అమ్మ వారి మహిమ వల్ల నీటితో దీపం వెలుగుతుంది. ఈ అమ్మ వారి గుడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాజపూర్ జిల్లాలో ఉంది. సరిగ్గా మధ్యప్రదేశ్ రాజధాని “భోపాల్” నగరం నుండి 180 km ల దూరం ఉంటుంది. ఈ …

Read More »

మంత్రాలు అసలు ఎందుకు పని చేయవు? ఏమి చేయాలి?

ప్రస్తుత సమాజంలో సనాథన ధర్మాన్ని వెక్కిరించే వాళ్ళు వేల కొలదిలో తయారు అయ్యారు. ఇలా అవమానించే వారు మత మార్పిడి చేసుకున్నవారే. అయితే కొంత మంది ఉద్దేశ పూర్వకంగా టి‌వి డిబేట్ లు పెట్టి మరీ సనాథన ధర్మాన్ని అవమానిస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటూ అవహేళన చేస్తారు. అసలు మంత్రాలు నిజంగా పనిచేస్తాయా ? , నిజంగా వాటితో అనుకున్నవి అవుతాయా ?, ఇలా ఎన్నో ప్రశ్నలు సమాజంలో …

Read More »

వేల ఏళ్ళ వయసున్న యోగులని చూసిన బ్రిటిషర్

ప్రపంచంలో సైన్స్ కి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మనకి తెలియకుండానే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. భారతదేశంలో ఇప్పటికీ మనకి తెలియని ఎన్నో రహస్యమైన ప్రదేశాలు, రహస్యమైన పట్టణాలు,పాతాళ గుహలు, పాతాళ పట్టణాలు,  హిమాలయాలలో ఉన్నాయి. శ్రీ సిద్దేశ్వరానంద భారతీ తీర్థ స్వామి ఇంత వరకు మనకు తెలియని అద్భుతమైన విషయాలు గురించి చెప్తారు. స్వామి మాట్లాడుతూ “చెప్పబోయే విషయం సైంటిస్టులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా …

Read More »

దెయ్యాలు నిర్మించిన శివాలయం – మస్త్ ఉంటది

మన భారతదేశంలో ఎన్నో వింతలతో కూడిన ప్రత్యేకమైన దేవాలయాలని ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో చరిత్ర ప్రత్యేకత ఉంటుంది. పూర్వం దేవాలయాలు రాజుల చేత గాని, ప్రజల చేత గాని, దేవతల చేత గాని, కొన్ని స్వయంభూవులు వెలసినవి గాని ఉంటాయి కానీ ఈ దేవాలయం చాలా విచిత్రంగా దెయ్యాలతో నిర్మించబడింది. ఈ దేవాలయానికి ప్రధాన దైవం భూత ప్రేత పిశాచాలను శాసిస్తూ వాటి చేత పూజించబడే ఆ పరమేశ్వరుడు, ఆ …

Read More »

వేద విద్య నేర్చుకోవాలని ఉన్నవారికి ఆహ్వానం

తిరుపతిలో తుమ్మలగుంటలోని వేద పాఠశాలలో ఉచిత విద్యను నేర్చుకోవడానికి దరఖాస్తులు కొరకు వేద పాఠశాల నిర్వాహకులు పిల్లలని ఆహ్వానిస్తున్నారు. వేద పాఠశాలలో పిల్లలకి వేదాలు, ఆగమాలు మరియు సంస్కృతం నేర్పిస్తారు. జూన్ 5 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని వేద పాఠశాల నిర్వాహకులు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాల కోరకు 9705557869 నెంబర్ కి సంప్రదించాల్సిందిగా నిర్వాకులు తెలిపారు. అదనంగా మీరు ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే టి‌టి‌డి వేదిక్ యూనివర్సిటీ …

Read More »

అసలు దయ్యాలు ఉన్నాయా ? – గరికపాటి అభిప్రాయం

మన తెలుగు రాష్ట్రాల్లో అద్బుతమైన ప్రవచన కర్తలలో గరికపాటి నరసింహరావు గారు ఒకరు. నరసింహరావు గారు మాట్లాడుతూ “చెట్టు మీద దెయ్యం ఉంది అనగానే చేతుకీ 16 తోరణాలు కట్టుకోనెంత కొందరు భయపడతారని వ్యంగ్యంగా అన్నారు. నిజంగా దెయ్యం ఉంటుందా? అని అంటే గరికపాటి గారు దెయ్యాలు ఉంటాయని, వాటికి ఒక రూపం, ఒక లక్షణం ఉంటుంది అని అన్నారు. శాస్త్రం ప్రకారం “ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, మధ్యలో చంపబడిన …

Read More »