Sunday , January 19 2020
Home / Entertainment / బిత్తిరి సత్తి ఏడుస్తూ నాన్న జ్ఞాపకాలు

బిత్తిరి సత్తి ఏడుస్తూ నాన్న జ్ఞాపకాలు

బిత్తిరి సత్తి హీరోగా మూవీ తుపాకీ రాముడు త్వరలో రాబోతుంది. అయితే బిత్తిరి సత్తి తన నాన్నకి మూవీ చూపించి ఉంటే బాగుండేదని, కానీ లేరని ఏడుస్తూ తన స్మృతులని గుర్తు చేసుకుంటూ చెప్పారు. బిత్తిరి సత్తి తర తరాలుగా ఊగిన ఉయ్యాల గురించి, ఇంట్లో అన్నింటిని చూపించుకుంటూ తన మధుర స్మృతులని తలచుకున్నాడు. బిత్తిరి సత్తి తండ్రి యక్ష గానాలు చేసేవాడిని. అందులో లవ కుశ యక్ష గానం, మహంకాళి విజయం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర గురించి నేర్పిస్తూ చేసే వారని బిత్తిరి సత్తి చెప్పారు.

బిత్తిరి సత్తి తన తండ్రి చేసిన యక్ష గానం వైపు వెళ్ళకుండా మిమిక్రీ వైపు వెళ్ళానని చెప్పారు. ఇన్నాళ్ళకి సినిమాలో హీరోగా అయ్యానని ఈ సమయంలో నాన్న ఉంటే బాగుండేదని అన్నారు. మొత్తానికి బిత్తిరి సత్తి తన నాన్నకి సంబంధించి మధుర స్మృతులు గుర్తు చేసుకుంటూ బాధపడ్డాడు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దళిత యువతి లవ్ జీహాద్ కి గురి-రఫీక్ మోసం

Share this on WhatsApp హైదరాబాద్ కి చెందిన ముస్లిం యువకుడు రఫీక్ , వరంగల్ కి చెందిన దళిత్ …