Sunday , February 24 2019
Home / Entertainment / బేబీ పాడిన “మట్టి మనిషినండి నేను” Full Song

బేబీ పాడిన “మట్టి మనిషినండి నేను” Full Song

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బేబీ అంటూ తెలియని వాళ్ళు ఉండరు. తను సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యి అందరి ప్రశంసలు అందుకుంది.  AR Rahman గారు ఈమె పాటను సోషల్ మీడియాలో షేర్ చేయడం, అలాగే కోటి గారు పిలిచి ఆమె టాలెంట్ ని గుర్తించడం జరిగింది. బోల్ బేబీ బోల్ , పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో పాడుతూ అందరినీ అలరిస్తున్నారు. .బాల సుబ్రహ్మణ్యం గారు తన షో లో బేబీ ని మెచ్చుకున్నారు. ప్రముఖ singers లో జానకమ్మ గారిని కలిశారు. చిరంజీవి గారు ఇంటికి పిలిపించి మరి ప్రశంసించారు. ఇప్పుడు అందరిచేత మన్ననలు అందుకుంటూ బేబీ తెలుగు ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు.

అయితే ఈమె టాలెంట్ ని ముందుగానే గుర్తించిన “మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె గారు మరియు లిరిక్ రైటర్ లక్ష్మీ భూపాల గారు”, ఆమె కోసం ఆమె పై పాట రాసి ఆమె బ్రతుకు చిత్రాన్ని ఆమె చేత పాడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ హల్ చల్ చేస్తోంది. బేబీ పాడిన పాట ని అందరూ వినండి

Baby’s Matti Manishinandi Nenu Full Song(బేబీ మట్టి మనిషినండి నేను Full Song:-

బేబీ కి గుర్తింపు తెచ్చిన పాట (Baby’s O Cheliya Song):-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

మీ జవాన్ల శవపేటికలు కొనసాగుతాయి – పాకి పంది

Share this on WhatsApp పుల్వామాలో జరిగిన దాడిలో 44 మంది జవాన్లు చనిపోయిన తర్వాత దేశంలో ఒక్కసారిగా విషాద …