Thursday , October 17 2019
Home / National / MIM పార్టీ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

MIM పార్టీ అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అసదుద్దీన్ కి కొత్తేమీ కాదు. తరుచూ ఏదో ఒక వార్తతో వివాదాస్పదం అవుతూనే ఉంటాడు. అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ అయితే పోలీస్ లు పక్కకి వెళితే 120 కోట్ల మంది హిందువులని 15 నిమిషాలలో లేకుండా చేస్తామని అన్నమాటలు అందరికీ తెలిసినవే. వీళ్ళ వివాదాస్పద వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఎన్నో కేసులు కూడా ఉన్నాయి.

అయితే ప్రస్తుతం నిన్న పార్లమెంట్ బడ్జెట్ సెష్షన్ లో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అసదుద్దీన్ మాట్లాడుతూ “భారతరత్న అనేది బ్రాహ్మణులకి మరియు అగ్ర వర్ణాలకి ప్రత్యేక సంఘం అని అన్నాడు.  మిగతా కులాలకి గాని, ముస్లింలకిగాని భారతరత్న అర్హత లేదా అని అన్నాడు. కానీ భారతరత్న ఇచ్చిన ముస్లింలలో “APJ అబ్దుల్ కలామ్, డా.జాకీర్ హుస్సేన్ , ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ , బిస్మిల్లా ఖాన్ , అబుల్ కలాం ఆజాద్ etc ఉన్నారు.

భారతరత్న గురించి :- భారతరత్న అనేది అత్యున్నతమైన పౌర పురస్కారం. ఈ పురస్కారం 1954 జనవరి 2 న భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ గారి చేత ప్రారంభించబడింది. సంగీత, కళ , సాహిత్య, క్రీడా, విజ్ఞాన రంగాలలో అపారమైన కృషి చేసిన వారికి ఈ పురస్కారం ఇస్తారు.

భారతరత్న పురస్కారం పొందిన వారి లిస్ట్:

 1. సర్వేపల్లి రాధాకృష్ణన్
 2. చక్రవర్తుల రాజగోపాలాచారి
 3. CV రామన్
 4. భగవాన్ దాస్
 5. మోక్ష గుండం విశ్వేశ్వరయ్య
 6. జవహర్ లాల్ నెహ్రూ
 7. గోవింద్ వల్లభ్ పంత్
 8. దొండో కేశవ కార్వే
 9. బి‌సి.రాయ్
 10. పురుషోత్తమ దాస్ టాండన్
 11. రాజేంద్ర ప్రసాద్
 12. జాకీర్ హుస్సేన్
 13. పాండు రంగ వామన్ కానే
 14. లాల్ బహదూర్ శాస్త్రి
 15. ఇందిరా గాంధీ
 16. వీ. వీ. గిరి
 17. కె.కామరాజు
 18. మదర్ థెరిస్సా
 19. ఆచార్య వినోభా భావే
 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
 21. యం.జి. రామ చంద్రన్
 22. డా.బి.ఆర్. అంబేద్కర్
 23. నెల్సన్ మండేలా
 24. రాజీవ్ గాంధీ
 25. సర్ధార్ వల్లభాయి పటేల్
 26. మొరార్జీ దేశాయి
 27. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్
 28. జె.ఆర్. డీ. టాటా
 29. సత్య జిత్ రే
 30. సుబాష్ చంద్రబోస్ ( తర్వాత వెనక్కి తీసుకున్నారు )
 31. APJ అబ్దుల్ కలామ్
 32. గుర్జారీ లాల్ నందా
 33. అరుణా అసఫ్ అలీ
 34. MS సుబ్బలక్ష్మీ
 35. C.సుబ్రమణ్యం
 36. జయ ప్రకాష్ నారాయణ
 37. రవి శంకర్
 38. అమర్త్య సేన్
 39.  గోపినాథ్ బోర్దోలాయి
 40. లతా మంగేష్కర్
 41. బిస్మిల్లా ఖాన్
 42. భీమ్ సేన్ జోషి
 43. సచిన్ టెండూల్కర్
 44. C.N.R.రావు
 45. మదన్ మోహన్ మాలవ్యా
 46. అటల్ బీహారీ వాజ్ పేయి
 47. ప్రణబ్ ముఖర్జీ
 48. భూపేన్ హజారిక
 49. నానాజీ దేశ్ ముఖ్

భారతరత్న పురస్కారంపై రాష్ట్రపతికి, ప్రధానికి పేర్లని సూచించడంలో హక్కు ఉంటుంది.

Watch It:-

Now, He always tries to provoke the Hindus. Asaduddin claimed, ‘Bharat Ratna had not given to Muslims’ but The statement is not a truth. Muslims also took ‘Bharat Ratna’.

Asaduddin made controversial comments on Bharat Ratna. He Said, Bharat Ratna is a club of Brahmins and Upper Castes. This is not the first time, Asaduddin made this type of comments. Previously, He has given a speech in a public meeting. Yesterday, He tried to the controversy on this topic in budget session.

చంద్రబాబు పై నాగబాబు సెటైరికల్ వీడియో :-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …