Tuesday , July 23 2019
Home / National / అసదుద్దీన్ కి గుండెల్లో దడ మొదలైంది

అసదుద్దీన్ కి గుండెల్లో దడ మొదలైంది

శివసేన అద్యక్షుడు ఉద్దవ్ థాక్రే ఈ మధ్యనే ముస్లిం మహిళల స్వేచ్ఛను హరిస్తున్న బుర్కాల పై నిషేధం విధించాలని పేర్కొన్నారు. అయితే బుర్కాల వల్ల ఉగ్రవాదుల నుండి కూడా దేశంలో ముప్పు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. అయితే ఇప్పటికె సుప్రీం కోర్ట్ ఇచ్చిన ట్రిప్ల్ తలాక్ నిషేధంతో సతమతమవుతున్న అసదుద్దీన్ ఓవైసీకి .ఈ కొత్త అంశంతో ఇక నిద్ర కరువు అయినట్టు అయింది. ఇప్పుడు మరో అంశం ముందుకు వచ్చిందన్న భయంతో గుండెలో దడ పెరిగి తల పట్టుకున్నాడు. అసదుద్దీన్ మాట్లాడుతూ ” బుర్కా మత విశ్వాసాలకి సంబంధించింది అంటూ చెప్పాడు. అలాగే వస్త్రాధారణపై నిషేధాలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. శివసేన కి మద్దత్తు గా చాలా మంది ముస్లిం మహిళలు ముందుకు వస్తున్నారు.

అసలు వివాదం చెలరేగడానికి ముఖ్య కారణం:- శ్రీలంకలో జరిగిన బాంబ్ పేలుళ్ళ తర్వాత అక్కడ పరిస్థితులు తీవ్రంగా మారాయి. అక్కడ ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అందుకే బుర్కాపై నిషేదం విధించాలని అక్కడ పార్లమెంట్ లో చట్టం తెచ్చారు. బుర్కా వల్ల ఉగ్రవాదులు కూడా తిరిగే అవకాశం ఉందని, భద్రతకి సమస్యలు వస్తాయని ఇలా చట్టం చేశారు. అలాగే భారత్ లో కూడా ఈ చట్టం తేవాలని శివ సేన ప్రయత్నిస్తుంది.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …