Monday , July 22 2019
Home / National / రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగే అర్నబ్ ప్రశ్నలు

రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగే అర్నబ్ ప్రశ్నలు

భారత్ లో No.1 జర్నలిస్ట్ , టీవీ డిబేట్ యాంకర్ మరియు రిపబ్లిక్ న్యూస్ ఛానల్ డైరెక్టర్ “అర్నబ్ గోస్వామి”. ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడైన రాహుల్ గాంధీకి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ మధ్య జరిగిన ఎన్నికలలో రాహుల్ గాంధీ ఓడిపోయిన కారణంగా, తనకు తానే అసమర్థుడనని తెలుసుకుని అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా మీడియా ముందు తెలిపారు. కాంగ్రెస్ పదవికి ఇప్పటి నుండి తను అధ్యక్షుడిని కాదని తెలియజేసారు. కాంగ్రెస్ పార్టీ లీడర్స్ వద్దు వద్దు అంటూ రాహుల్ గాంధీకి నచ్చజెప్పుతున్నారు.

కానీ అర్నబ్ గోస్వామి రాహుల్ గాంధీకి మాత్రం దిమ్మ తిరిగేలా ఐదు ప్రశ్నలు సంధించాడు. 1) అసలు రాహుల్ గాంధీ రాజీనామా చేసాడా (లేక) ఇది మీ రాజకీయ నాటకంలో మొదటి భాగమా? 2) 90 ఏళ్ళ వయసున్న మోతీలాల్ వోరాని తాత్కాలిక అధ్యక్షుడిగా అవ్వాలని అనుకుంటున్నారా? ౩) ఇది రాహుల్ గాంధీ రెస్ట్ తీసుకునే ఏర్పాటా లేక ప్రియాంక గాంధీని ఆ స్థానంలోకి తెప్పించే ప్రయత్నమా ? 4) ప్రస్తుతం ఉన్న యువ కాంగ్రెస్ లీడర్స్ తాత్కాలిక అధ్యక్షుడిగా మోతీలాల్ వోరాని అంగీకరిస్తారా? 5) మిగిలి ఉన్న కొంత కాంగ్రెస్ పార్టీని పాత సీనియర్ నాయకుల చేతికి అప్పగించి సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నారా ?

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన రహస్యం

Share this on WhatsApp పూర్వకాలములో ఋషులు, మునులు, యోగులు మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానసంపదని ఇచ్చారు. అందులో ఆయుర్వేదం …