Wednesday , April 24 2019
Home / Ancient Indian Science & Technology / పూర్వకాలం నాటి సుదర్శన చక్రం-ప్రవీణ్ వీడియో

పూర్వకాలం నాటి సుదర్శన చక్రం-ప్రవీణ్ వీడియో

పూర్వ భారతీయులు అడ్వాన్స్ టెక్నాలజీ వాడే వారని ప్రస్తుతం archeology చేస్తున్న పరిశోధనల ద్వారా బయటపడుతున్నాయి. ఈ కింద ఇచ్చిన వీడియోలో ప్రవీణ్ మోహన్ అనే అతను మన పూర్వ భారతీయ టెక్నాలజీ పై పరిశోధనలు చేస్తున్నాడు. అయితే సుదర్శన చక్రం లాంటి మినీ సుదర్శన చక్రాన్ని వీడియోలో చూపిస్తున్నారు. సుదర్శన చక్రం నమూనాని పోలి ఉందని అంటున్నారు.  సుదర్శన చక్రం భగవాన్ విష్ణువు చేతిలో ఉంటుంది. ఈ సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైనది. ఇది భగవాన్ విష్ణు ఆజ్ఞ ప్రకారం ఒక్కసారి ప్రయోగిస్తే టార్గెట్ ఎక్కడ ఉన్నా, శత్రువు ఎన్ని మలుపులు తిరిగినా, ఎంత దూరం ప్రయాణించినా అధర్మాన్ని చంపే వరకు వదిలి పెట్టద్దు.

తర్వాత మన దేశంలో యుద్ధాలలో ఉపయోగించే చక్రాలు కొన్ని వచ్చాయి. అవి సిక్కులు యుద్ధాలలో వాడే వారు. ఈ చక్రాలు కొంచెం వేరే విధంగా ఉంటాయి. ఈ కొత్త చక్ర ఆయుధాలని 15 వ శతాబ్దంలో కనుగొని ఉండచ్చని archeology డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారని అన్నారు. చాలా యుద్ధాలలో ఈ చక్ర యుద్ధాలు వాడే వారని చెప్తున్నారు. కింద వీడియో ఇచ్చాము. చూడగలరు.

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

భారత జవాన్లని అవమానిస్తున్న నవజోత్ సింగ్

Share this on WhatsApp కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరి తర్వాత ఒకరు మన భారత జవాన్లని అవమానిస్తూ మరియు …