Tuesday , May 21 2019
Home / International / ఇవి చూస్తే హిందువులకి కన్నీళ్ళు ఆగవు

ఇవి చూస్తే హిందువులకి కన్నీళ్ళు ఆగవు

Amazon కంపెనీ ప్రతి సంవత్సరం ఇలాంటి నీచమైన పని చేస్తూనే వస్తుంది. హిందూ దేవి దేవతల ఫోటోలతో బాత్రూమ్ టైల్స్ చేయడము గాని, చెప్పులపై హిందూ దేవి దేవతల ఫోటోలు ముద్రించడం గాని చేసింది. పోయిన సంవత్సరం కాళ్ళు తుడుచుకునే డోర్ మ్యాట్ లపై లక్ష్మీ దేవి ఫోటో ముద్రించింది. అలాగే వినాయకుడి డోర్ మ్యాట్ లు amazon సైట్ లు కనబడ్డాయి. ఆ సమయంలో తీవ్ర స్థాయిలో హిందువుల నుండి వ్యతిరేకత వచ్చింది.

సృష్టి స్థితి లయలు జరగాలంటే అవసరం శివుడే. చిన్న చీమ కదలలన్న శివుని ఆజ్ఞే కావాలి. శివుడంటే హిందువులకి ప్రాణంతో సమానం. అలాంటిది amazon కంపెనీ ఏం చేసిందో చూడండి. ప్రస్తుతం హిందూ ప్రధాన దైవమైన శివున్ని toilet కి మరియు లట్రీన్ కి వాడే కవర్ సెట్ పై ముద్రించి amazon ఆన్లైన్ అమ్మకాలలో పెట్టారు. అడిగి వాళ్ళు కరువయ్యారు. నిలదీసిన పట్టించుకొనంత బలుపు ఉంది. ఎందుకంటే ఎన్ని చేసిన భారతీయులు ఏమీ చేయలేరని వాళ్ళ ఫీలింగ్. ఇలా చేయడం మొదటి సారి కాదు, చాలా సార్లు హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు. ఇలాంటి వాటికి నిరసనగా మన వాళ్ళు ఎన్ని చేసిన పట్టించుకోరు. ఇంతకుముందు సారి ఇలా చేస్తే amazon app ని డిలీట్ చేశారు. మరీ ఇప్పుడేం చేస్తారో చూడాలి. అయినా amazon వాడు పచ్చి బూతులు తిట్టినా పట్టించుకొని సమాజంలో ఉన్నామేమో అనిపిస్తుంది.

మనం గుండెల్లో పెట్టుకొని పూజించే అమ్మ వారిని కాళ్ళు తుడుచుకొనే డోర్ మ్యాట్ ల పై ముద్రించడం దారుణం. ప్రపంచమే లక్ష్మీ దేవి కాళ్ళ కింద నడుస్తుంది అలాంటిది వీడు అమ్మ వారిని కాళ్ళ తుడుచుకొనే డోర్ మ్యాట్ కి వాడటం చాలా దారుణం. ఇది హిందువులకి అవమానకరం. ఇలాంటి పనికిమాలిన పనులు చేసే కంపెనీలపై భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

మన వినాయకుడిని కాళ్ళు తుడుచుకొనే డోర్ మ్యాట్ ల పై ముద్రించి ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. వీడికి ఎంత బలుపు ఉంటే ఇలా చేస్తాడో అర్థం చేసుకోండీ. కేవలం భారతీయుల మరియు హిందువుల మనోభావాలు దెబ్బ తీయడానికే ఇలా చేస్తున్నారు.

చివరికి కాలికి వేసుకొనే చెప్పులపై కూడా శివున్ని ముద్రించి అమ్మడం చాలా దారుణం. ఇలాంటి చెత్త కంపెనీలలోనా మనం వస్తువులు కొంటున్నది. హిందువులు ఈ దేశంలో చచ్చిపోయారేమో అనిపిస్తుంది.

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

స్టేజ్ పైనే తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫైట్

Share this on WhatsApp ఒక్కసారిగా కాంగ్రెస్ వీహెచ్ తాతయ్య అర్జున్ రెడ్డిలా మారిపోయాడు. వన వం వం వం …