Thursday , October 17 2019
Home / National / హిందువులపై మళ్ళీ విషం కక్కిన అక్బరుద్దీన్

హిందువులపై మళ్ళీ విషం కక్కిన అక్బరుద్దీన్

అక్బరుద్దీన్ అంటేనే హిందువులపై ద్వేషంతో ఉన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడనే పేరుంది. 2013 లో హిందువులపై సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. అప్పుడు అక్బరుద్దీన్ పై చాలా కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. అక్బరుద్దీన్ ఏం అన్నాడంటే 15 నిముషాలు పోలీస్ లు పక్కన ఉంటే ముస్లింలు అంతా ఏకం అయ్యి హిందువులని దేశంలో లేకుండా చేస్తామని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు.

మళ్ళీ నిన్నటి హైదరాబాద్ సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ “RSS కి చెందిన ఏ వ్యక్తి అయిన కనీసం మా వెంట్రుక కూడా ముట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఎవడైతే భయపడుతాడో వాన్నే ప్రపంచం భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అదే ఎవడికైతే భయపెట్టడం ఎలానో తెలుస్తుందో వాడిని చూసి ప్రపంచం భయపడుతుంది. ఒక కమ్మరి వాడి దెబ్బ , 100 దెబ్బలు కొట్టిన కంసాలి వాడితో సమానం, ఇంకా వీళ్ళు 15 నిమిషాల దెబ్బ నుండి కోలుకోవటం లేదని అక్బరుద్దీన్ హిందువులపై విషం చిమ్మాడు. కానీ మొన్నటి వరకు అక్బరుద్దీన్ ఆరోగ్యం బాలేక లండన్ లోని హాస్పిటల్ కి తీసుకు వెళ్ళినప్పుడు, ఇక్కడ ఉన్న కొంత మంది హిందువులు అక్బరుద్దీన్ ఆరోగ్యం బాగు అవ్వాలని పూజలు చేసారు. ఇప్పుడేమో అక్బరుద్దీన్ విషం చిమ్ముతూ 15 నిముషాల దెబ్బ నుండి ఇంకా కోలేకపోతున్నరంటూ హిందువులని అవమానించాడు.

Watch and Share It:-

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

TRS మైత్రి వల్లే అక్బరుద్దీన్ పై కేసు లేదు

Share this on WhatsApp మొన్న కరీంనగర్ లో జరిగిన సభలో ఒవైసీ హిందువులని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసాడు. …