Wednesday , January 22 2020
Home / Ancient Indian Science&Tech / పూర్వకాలంలోనే అగస్త్య మహాముని బ్యాటరీ&బల్బ్

పూర్వకాలంలోనే అగస్త్య మహాముని బ్యాటరీ&బల్బ్

నిజంగా ఇది చాలా గొప్ప విషయం, ప్రవీణ్ మోహన్ అనే ఒక YouTube Channel కి  చెందిన యువకుడు అగస్త్య మహాముని రచించిన అగస్త్య సంహిత లోని సంస్కృత శ్లోకాన్ని తర్కించి (decode చేసి) ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం ఏంటంటే పూర్వ కాలం మన భారతీయులు బ్యాటరీ లు వాడినట్టుగా, కరెంట్ ఉపయోగించినట్టుగా నిరూపించాడు. నిజంగా ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం. మన పూర్వ భారతీయుల గొప్పతనం ప్రపంచానికి చాటాడానికి కృషి చేస్తున్నాడు.

ప్రయోగం వివరాలు:- 

సంస్కృత శ్లోకం డీకోడింగ్ :

సంస్థప్య మృణ్మయ పాత్రే  తామ్రపత్రం|

సుసంస్కృతం ఛాద్యె ఛిఖిగ్రీవ చర్ద్రర్భిహ్ || 

కాష్ట పాంసు భీహి దస్తాలోశ్టో నిధాతవ్యహ పార్దచ్ఛా|

దిష్టస్తః సంయోగ జాయతే తేజో మిత్ర వరుణ సంహితమ్ ||

నిజానికి సామాన్యులు దీనిని decode చేయలేని విధంగా అగస్త్య మహాముని సంస్కృత శ్లోకాన్ని రాశారు. ఎలా అంటే ఈ శ్లోకం ప్రకారం ఒక మట్టి పాత్రని తీసుకొని అందులో రాగి ప్లేట్ ని పెట్టామని మరియు చిఖి గ్రీవం తీసుకోవాలని రాసి ఉంది. చిఖి గ్రీవం అనేది మామూలు వ్యక్తులు చదివితే నెమలి కంఠం అనుకుంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే అది కాపర్ సల్ఫెట్ అని అర్థం వస్తుంది. కాపర్ సల్ఫెట్ కూడా నెమలి కంఠంలా నీలంగా ఉంటుంది. ఈ ప్రయోగంలో జింక్ ని, కాపర్ ని, ఇసుకని మరియు కాపర్ సల్ఫెట్ ని వాడి electricity ని తయారు చేసి బల్బ్ వెలిగించాడు. ప్రవీణ్ మోహన్ “బ్యాటరీ ని పూర్వ కాలంలోనే భారతీయులు వాడినట్టుగా ఆధారాలతో సహ చూపిస్తున్నాడు.  మొట్ట మొదటగా బ్యాటరీ, కరెంట్ భారత్ లోనే తయారీ అయిందని చాలా ఆధారాలు చూపిస్తున్నాడు.

నిజంగా ఇది భారతీయుల గర్వించాల్సిన విషయం. ఇప్పటి నుండి మొట్ట మొదట మనమే బ్యాటరీ మరియు బల్బ్ కన్నుకొన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. అగస్త్య మహాముని ఒక గొప్ప శాస్త్రవేత్త అని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ” ఇంకా ఆ కాలంలోనే బల్బ్ కూడా వాడారని, మన మొదట దేశంలో పూర్వ కాలం నుండి అత్యాధునిక టెక్నాలజి ఉండేదని అంటున్నాడు. మన దేశంలో పుష్పక విమానాలు తిరిగాయని ఆధారాలతో సహ తాను తన యూట్యూబ్ ఛానల్ లో విషయాలని అందిస్తున్నాడు. క్రింద వీడియో ఇచ్చాము, చూడగలరు.

నిజంగా మన పూర్వ భారతీయుల గొప్పతనాన్ని పక్క దేశాల వాళ్ళు చెప్తే గాని నమ్మే పరిస్థితిలో లేము. మొన్న రష్యన్ లు చేసిన ప్రయోగాల్లో న్యూక్లియర్ యుద్దాలు మహాభారత కాలంలో జరిగాయని నిరూపించబడింది. వాటికి సంబంధించిన ఆధారాలతో ఒక official వీడియో కూడా రష్యన్ వాళ్ళు రీలీజ్ చేశారు. వాళ్ళు మహాభారత గొప్పతనాన్ని గుర్తించి , రష్యాలో ఉన్న ప్రతి స్కూల్ లో మహాభారతాన్ని పాఠ్యాంశంగా పెట్టారు.

అలాగే పూర్వ కాలంలో బల్బ్ లు వాడారని చెప్పడానికి ఒక ఉదాహరణ. కేరళలోని త్రివేండ్రంలో అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయంలో ఒక ప్రాచీనమైన దిగుడు బావి ఉంది. “1700 సంవత్సరంలో ఒక S మాటీర్ ఆఫ్ ది లండన్ ప్రొటెస్టంట్ మిషన్ వాళ్ళు దిగుడు బావి దగ్గర ఉన్న అద్భుతాన్ని చూశారు. ఆ ఆశ్చర్యం కలిగించిన అద్భుతం ఏంటంటే అక్కడ ఒక బంగారు బల్బ్ వెలగడం గమనించారు. నిజానికి ఆ బల్బ్ అక్కడ 120 సంవత్సరాల నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉందంట. ఆ దిగుడు బావి లోతుగా ఉండటం వల్ల ఈ బల్బ్ ని అమర్చారని అన్నారు. ఈ బల్బ్ అగస్త్య సంహిత టెక్నాలజి ద్వారానే తయారైందని చెప్తున్నారు. థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ 1879 సంవత్సరంలో కనుగొన్నాడు. అంతకు ముందే మన పూర్వ భారతీయులు బల్బ్ లు వాడారని అనడానికి ఇదొక నిదర్శనం. కానీ ఆ టెక్నాలజి దేశం అంతట కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితం అయి ఉండచ్చని చెప్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల పేర్లు బయటకి రాకుండా తోక్కేశారని కొంత మంది శాస్త్రవేత్తల వాదన.

మన దేశంలో బల్బ్ లు వాడారని చెప్పడానికి ఇంకొక ఉదాహరణ. కైలాస నాథ్ దేవాలయం. ఆ ఆలయాన్ని మనం చూసినట్టైతే లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. అది ఏక శిల ఆలయం. ఆ ఆలయాన్ని కాగడాల వెలుగులో చెక్కలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ కాగడల వెలుగులో చెక్కితే అందులో ఉన్న పై కప్పు భాగం నల్లగా మసితో ఉండేదని, కార్బన్ అనేది వేల సంవత్సరాలు అయిన అలాగే కనిపిస్తుంది. కానీ ఇక్కడ దానికి సంబంధించినట్టుగా ఏ ఆధారాలు లేవని అన్నారు.

అగస్త్య మహాముని బ్యాటరీలు పురాతన హిందూ దేవాలయ సమీపాల్లో దొరికాయని ఇప్పటికీ చాలా సార్లు చూశాం. ఒక భారత్ లోనే కాదు, బాగ్దాద్ మరియు ఈజిప్ట్ లో కూడా పురాతన బ్యాటరీ లు తవ్వకాలలో దొరికాయి మరియు పూర్వ కాలంలో advance techonolgy ఉండటం వల్లే అంత perfect గా గుడి నిర్మాణాలు జరిగాయని, ప్రహరీ గోడలు, కోటలు అంత బరువు అయిన రాళ్ళతో మామూలుగా కట్టడం సాధ్యం కాదని, ఒక అడ్వాన్స్ టెక్నాలజి ని ఉపయోగించే ఇవి చేశారని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొన్ని దేవాలయాల్లో అయితే 2000 టన్నుల రాయిలను గుడి గోపురాలపై వాడారు. క్రేన్ లు లేని కాలంలో ఇవన్నీ చేశారంటే నిజంగా ప్రతి భారతీయుడు గర్వించాలి. ఇవన్నీ చేసింది మన భారతీయులే అని గొప్పగా మన  దేశం యొక్క ఘనత తెలిసేలా చాటి చెప్పుకోవాలి. తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేయగలరు.

Praveen Mohan works awesome and He recovers our Ancient Indian Technology. Recently, He has created an Agasthya Battery. Really, It is great news for every Indian. According to Agasthya Mahamuni Shloka,

  1. Take a Pots and Use Zinc, Copper and Copper Sulfate and Fill Sand Also.
  2. As per Agasthya Samhita, He created the electricity.
  3. He glowed the bulb by using Agasthya Samhita Technology.

Now, We can proudly say “Battery was firstly invented by Agasthya Mahamuni”.

Watch and Share It:-

Watch and Share It:-

Watch and Share It:-

 

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దళిత యువతి లవ్ జీహాద్ కి గురి-రఫీక్ మోసం

Share this on WhatsApp హైదరాబాద్ కి చెందిన ముస్లిం యువకుడు రఫీక్ , వరంగల్ కి చెందిన దళిత్ …