Tuesday , July 23 2019
Home / National / రిలీజ్ తర్వాత BJP MLA రాజా సింగ్ మీడియాతో

రిలీజ్ తర్వాత BJP MLA రాజా సింగ్ మీడియాతో

అరెస్ట్ తర్వాత విడుదల అయిన రాజా సింగ్ గారు మీడియా ముందు మాట్లాడుతూ “అంబర్ పేట్ లో రోడ్ పెద్దది చేసే కార్యక్రమంలో 100 ఇల్లుల వరకు మున్సిపల్ కార్పొరేషన్ కి” ఇచ్చారు. అయితే అక్కడ ఒక ముస్లిం వ్యక్తి ఇల్లు ఉండేది ఆ పాత ఇల్లు నిర్మాణం కమాన్ లాగా కట్టి ఉందని అన్నారు. అయితే ఆ స్థలం మున్సిపల్ కి ఇచ్చిన వ్యక్తికి 2 కోట్ల 50 లక్షలు తీసుకున్నాడని అన్నారు.

ఇంకా రాజా సింగ్ గారు మాట్లాడుతూ ” కొంత మంది లోకల్ వ్యక్తులు కొన్ని రోజుల తర్వాత అక్కడ మజీద్ ఉండేదని, ఆ స్థలం వక్ బోర్డ్ దని కబ్జా చేశారని అన్నారు. తర్వాత MIM కార్యకర్తలు వచ్చి దౌర్జన్యంగా ఆ స్థలాన్ని ఆక్రమించారని అన్నారు. కొత్త మజీద్ నిర్మాణం ప్రారంభించాలని చూస్తారని మరియు ఇందులో హోం మినిస్టర్ హస్తం కూడా ఉందని అన్నారు. హోం మినిస్టర్ కూడా కబ్జా భూమిలో మజీద్ కట్టించాలని చూస్తున్నాడని అన్నారు. హోం మినిస్టర్ పిలుపే మేరకే నిన్న రాజా సింగ్ ని దారుణంగా అరెస్టు చేశారు. రాజా సింగ్ ఇంకా మాట్లాడుతూ “ఒకవేళ ఇంతకు ముందు అక్కడ మజీద్ ఉంటే 2 కోట్ల 50 లక్షలు తీసుకున్న వ్యక్తిపై మున్సిపల్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంతకు ముందు అక్కడ మజీద్ ఉంటే ఏ ఇబ్బంది లేదని, మళ్ళీ హోం మినిస్టర్ కొత్తగా ఇంకో చోట మజీద్ కట్టించడం ఏంటి అని ప్రశ్నించారు. MIM వాళ్ళు పోలీసులని కావాలని ఒత్తిడి చేసి పంపారని అన్నారు.  కమిషనర్ గారితో మాట్లాడటానికి వెళితే టెర్రరిస్టు ని పట్టుకున్నట్టు పట్టుకున్నారని అన్నారు. రోడ్ పెద్దది చేయాలని , ఎలాంటి నిర్మాణాలని జరగకూడదని .రాజా సింగ్ డిమాండ్ చేశారు.

Watch and Share It:-

Watch and Share It:-

 

About Praneeth

Khatarnaknews.com is started by Praneeth, an engineering student who loves to share knowledge and believes in "Sharing is Caring". He collects information from various sources and writes posts on different news related topics in multiple categories such as entertainment, technology, politics, financial, movies, devotional etc.

Check Also

దేశంలోనే No.1 అప్పుల రాష్ట్రం షేర్ చేయండి

Share this on WhatsApp తెలంగాణ ప్రజలకి దిమ్మ తిరిగేలా నిజాలు బయటపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. …