Wednesday , January 22 2020
Home / 2019 / March

Monthly Archives: March 2019

పూర్వకాలం నాటి సుదర్శన చక్రం-ప్రవీణ్ వీడియో

పూర్వ భారతీయులు అడ్వాన్స్ టెక్నాలజీ వాడే వారని ప్రస్తుతం archeology చేస్తున్న పరిశోధనల ద్వారా బయటపడుతున్నాయి. ఈ కింద ఇచ్చిన వీడియోలో ప్రవీణ్ మోహన్ అనే అతను మన పూర్వ భారతీయ టెక్నాలజీ పై పరిశోధనలు చేస్తున్నాడు. అయితే సుదర్శన చక్రం లాంటి మినీ సుదర్శన చక్రాన్ని వీడియోలో చూపిస్తున్నారు. సుదర్శన చక్రం నమూనాని పోలి ఉందని అంటున్నారు.  సుదర్శన చక్రం భగవాన్ విష్ణువు చేతిలో ఉంటుంది. ఈ సుదర్శన …

Read More »

KCRపథకాలని అన్ని స్టేట్స్ కాపీ చేస్తున్నాయి

ఎం‌పి కవితా మాట్లాడుతూ “9 రాష్ట్రాల వారు రైతు బంధుని కాపీ కొట్టారని మరియు దేశ వ్యాప్తంగా కూడా రైతు బంధుని మోడీ కాపీ కొట్టి కొత్త పేరుతో పథకం తేస్తున్నారని” అన్నారు. కే‌సి‌ఆర్ కిట్ ని టి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో తీసుకొని వచ్చారని, మిషన్ భగీరథ టి‌ఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో తీసుకు వచ్చారని అన్నారు. దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాలు …

Read More »

Sedition Law ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్

ఇది నిజంగా దారుణం, దేశ ద్రోహపు చర్య, దేశ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే అంశం, దేశ ద్రోహులని రక్షించే విషయం. కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో ఈ అంశాన్ని చేర్చడం ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పద విషయం. ఎందుకంటే ఎవరైనా మన భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసినా, రాతలు రాసినా, దేశ వ్యతిరేక చర్యలు చేసినా sedition law అనే ఒక చట్టం వారిపై కేసులు పెట్టడానికి ఉంటుంది. …

Read More »

DSP సరిత గారి స్పీచ్ వింటే ఫ్యాన్ అయిపోతారు

DSP సరిత గారు ఇచ్చే ప్రసంగాలు యువతని మరియు పెద్ద వాళ్ళని చాలా భావోద్వేగాలకు గురి చేస్తాయి.  యువతని మంచి మార్గంలో నడిచేలా సరిత గారి మాటల తుటాలు పని చేస్తాయి. నిజంగా ఈ సరిత గారి ప్రసంగాలు వింటే మీరు తప్పక మేడమ్ కు అభిమాని అయిపోతారు. ప్రస్తుతం సమాజంలో యువత ఎలా తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారో చక్కగా వివరించారు. అయితే ఈ ప్రసంగంలో తల్లి తండ్రి ఒక …

Read More »

రాహుల్ గాంధీ దేశద్రోహ వ్యాఖ్యలు-షేర్ చేయండి

ప్రస్తుతం ఢీల్లి లో జరిగిన ఒక సభలో రాహుల్ గాంధీ దేశ ద్రోహ వ్యాఖ్యలు చేశాడు. మన దేశం పై దారుణమైన దాడులు చేసిన ఉగ్రవాదిని “గారు” అని రాహుల్ గాంధీ సంభోదించాడు. ఆ ఉగ్రవాది పుల్వామాలో 45 మంది జవాన్లని చంపిన ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహమ్మద్ స్థాపకుడు మసూద్ అజర్. పుల్వామాలో దాడి చేయించింది మసూద్ అజర్ గాడే.  వీడు 2016 యూరీ, పఠాన్ కోట్ …

Read More »

లక్ష్మీస్ NTR మూవీ రెండవ ట్రైలర్ – చూడండి

ఎన్‌టి‌ఆర్ గారి చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలియజేయడానికి మరియు లక్ష్మీ పార్వతికి , NTR కి మధ్య గల సంబంధం ఏమిటో తెలియజేయడానికి తెలుగు ఇండస్ట్రీలోని వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధం అయ్యాడు. వాళ్ళ వివాహానికి దారి తీసిన పరిణామాలు ఏంటి ? వాళ్ళ మధ్య బంధం ఎలా ఉండేది అని మూవీ లో చూపించబోతున్నారు. ప్రస్తుతం RGV ఏది …

Read More »

ఇవి తింటే మీ పిల్లలు త్వరగా చస్తారు-చూడండి

పిల్లలే ప్రాణం అని బతికే భారతీయులం మనం. మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేము. అలాంటిది ఇంత దారుణం జరుగుతుంటే స్పందించలేమా?, అయితే అసలు విషయంలోకి వెళ్దాము. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఎక్కువగా పిల్లలు,పెద్దలు ICE CREAM తింటారు. ఇంకా చెప్పాలంటే పెద్దల కంటే ఎక్కువగా చిన్న పిల్లలే తింటారు. అయితే పిల్లల్లో ఉండే ఈ బలహీనతని పట్టుకొని కొంత మంది ఎండాకాలంలో ఐస్ క్రీమ్ అమ్మడానికి తోపుడు …

Read More »

భారత జవాన్లని అవమానిస్తున్న నవజోత్ సింగ్

కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరి తర్వాత ఒకరు మన భారత జవాన్లని అవమానిస్తూ మరియు వారి యొక్క వీరపోరాటాలని అవమానిస్తూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు పంజాబ్ మంత్రి నవజ్యోత్ జింగ్ మన భారత వైమానిక దళాన్ని అవమానిస్తూ దారుణంగా వివాదాస్పద వ్యాఖ్యాలు చేశాడు. ఈయన మాట్లాడిన మాటలు భారత ప్రజల రక్తం మరిగిపోయేలా ఉన్నాయి. నవజ్యోత్ సింగ్ మాట్లాడుతూ “జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ …

Read More »

భారత IAF ని అవమానిస్తున్న దిగ్విజయ్ సింగ్

పుల్వామాలో 40 మంది CRPF జవాన్ల పై జరిగిన దాడిని ‘‘ఆక్సిడెంట్’’  మాత్రమే అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.  మన భారత వైమానిక దళం (IAF ) చేసిన సర్జికల్ దాడులపై అనుమానాలు ఉన్నాయంటూ దేశ ద్రోహ వ్యాఖ్యలకి తెరతీస్తూ పాకిస్థాన్ కి మద్దత్తు తెలుపుతున్నాడు.   IAF చేసిన వైమానిక దాడులపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేశ ప్రజల మనోభావాలని దెబ్బతీసున్నాడు. భారత్ …

Read More »

పాక్ పిచ్చి వేషాలు ఆపకపోతే ఇలా ప్రతిదాడులే

పాకిస్థాన్ తన వక్ర బుద్ధిని మార్చుకోకుండా బార్డర్ లో ప్రతి రోజు ఏదో ఒక రకంగా రెచ్చగోడుతూనే ఉంది. పైకి భారత్ IAF కమాండర్ అభినందన్ గారిని విడుదల చేశామని చెప్తునే, అదే రోజు రాత్రి పాకిస్థాన్  ఇద్దరు పోలీసులని , ఇద్దరు జవాన్లని చంపింది. మన దేశమంతా అభినందన్ గారి వైపు చూసాము కానీ అదే రోజు పాకిస్థాన్ ఇంకొక వైపు నుండి మన ఇద్దరు CRPF జవాన్లని …

Read More »