Wednesday , January 22 2020
Home / 2019 / January

Monthly Archives: January 2019

కెఏపాల్ పై ప్రజల స్పందన-మస్త్ కామెడీ వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు టి‌వి ఇంటర్వ్యూ ల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ సంచలన వ్యక్తిగా నిలుస్తున్న కెఏ పాల్. ఇతని పై ప్రజల స్పందన ఎలా ఉందో చూడండి. చాలా మందికి కెఏపాల్ అంటే ఎవరో కూడా తెలియదని చెప్పారు. కొంత మంది అయితే వెక్కిరిస్తూ కెఏ పాల్ పై సెటైర్ లు కూడా వేశారు. ఎక్కువ మంది ప్రజలు అంటున్న మాట “ఆయన క్రిస్టియన్ కదా, ప్రార్ధనలు …

Read More »

వేల ఏళ్ళుగా శివున్ని అభిషేకిస్తున్న నంది

ఈ ఒక్క క్షేత్రం యొక్క విశిష్టత చాలు మన పూర్వ భారతీయులు ఎంతగా Advanced Science ని develop చేశారో తెలుస్తుంది. నిజంగా ఎలాంటి మోటార్ సాయం లేకుండా వేల సంవత్సరాల నుండి ఈ క్షేత్రంలో ఉన్న నంది, కింద భాగంలో ఉన్న శివ లింగాన్ని నిరంతరం అభిషేకం చేస్తూనే ఉంది. ఈ పుణ్యక్షేత్రం పేరు దక్షిణాముఖ నంది తీర్థ కల్యాణి క్షేత్రం. దీన్ని నంది తీర్థం అని మరియు …

Read More »

AP రాజకీయాలని మార్చే విధంగా నాగబాబు వీడియో

నాగబాబు తన నా ఇష్టం షోలో “జగన్ ఇంతకు ముందు మాట్లాడిన వీడియోలు చూపిస్తూ, దానిపై స్పందిస్తూ మాట్లాడారు. నాగబాబు చూపించిన వీడియోల్లో జగన్ మాట్లాడిన మాటలు చాలా సంచలనంగా ఉన్నాయి.” ప్రస్తుతం నాగబాబు చేసిన వీడియో AP రాజకీయాలనే మార్చే విధంగా ఉన్నాయి. ఒక వీడియోలో “జగన్  తన పార్టీ నాయకులతో మాట్లాడిన మాటలు ” మీరు ఇవ్వాళ ఏది అయితే వస్తుంది అనుకుంటున్నారో, అది మీరు ఏదైతే …

Read More »

చంద్రబాబు నడవలేకపోతున్నారు-కె ఏ పాల్

KA Paul Press Meet: కె ఏ పాల్ మీడియా ముందు మాట్లాడుతూ ” తన 25 మంది స్టేట్ కోఆర్డినేటర్ ల పేర్లు చదువుతాను అంటే ఒత్తిడి చేశారు.  చంద్రబాబు మీ  అవినీతిని చూపించనందుకా మా పై ఒత్తిడి చేశారు. నరేంద్ర గారు, చౌదరి ఎందుకు సడన్ గా కాల్ చేసి మళ్ళీ ఇప్పటి దాకా కాల్ చేయలేదు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి నా ప్రోగ్రాం NTV …

Read More »

Netaji Subash Chandrabose Original Videos

ఈ రోజు నేతాజీ సుబాష్ చంద్రబోస్ గారి జన్మ దినం, భారత్ కి స్వాతంత్ర్యం రావడానికి ముఖ్య కారకుడు, బ్రిటిష్ వాళ్ళ కి దీటుగా భారత్ లో ఉన్న ప్రజలని వీరులుగా మార్చి స్వాతంత్ర్యం తెచ్చాడు. ప్రజలలో దేశభక్తి టన్నుల కొద్ది నింపారు. “మీ రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్ర్యం నేను ఇస్తాను” అంటూ ఉత్తేజమైన ప్రసంగాలు చేశారు. స్వాతంత్రోద్యమ్ కాలం నాటి వీడియోలు క్రింద ఇస్తున్నాం, చూడగలరు. Watch …

Read More »

భారత్ ని ముక్కలు చేస్తామన్న వీడియో-Proof

Proof of Tukde Gang Tapes 2016 Video: పార్లమెంట్ పై దాడి చేసిన కేసులో అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని ఉరి తీసినందుకు 2016 లో అఫ్జల్ గురు జిందాబాద్ అంటూ జే‌ఎన్ యూ యూనివర్సిటీలలో కొంత మంది విద్యార్థులు నినాదాలు చేశారు. అలాగే “భారత్ తేరే టుక్డే హోంగే, ఇన్శ అల్లా ఇన్శ అల్లా” అంటూ  కొంత మంది JNU విధ్యార్థులు నినాదాలు చేశారు. “భారత్ తేరే టుక్డే …

Read More »

జన్మభూమి కమిటీలు అదొక మాఫియా-పురందేశ్వరి

Purandeshwari Speech: పురందేశ్వరి గారు సభలో మాట్లాడుతూ “భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు తమ జీవితాలని పార్టీకి అంకితం చేశారని,  వారి త్యాగం మరిచిపోకూడదని అన్నారు. వ్యవస్థాపకుల పేర్లు చెప్తూ “దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు, అటల్ బిహారీ వాజ్ పేయి గారు, సుందర్ సింగ్ బండరీ గారు, ఎల్‌కే అద్వానీ గారు, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ 282 స్థానాలలో అధిక మెజారిటీతో గెలుస్తుందని …

Read More »

10 Years Challenge India-Viral Images

ప్రస్తుతం సోషల్ మీడియాలో  10 Years Challenge అనేది బాగా వైరల్ అవుతుంది. ఆ ఛాలెంజ్ పై సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న images మీ కోసం Note :- ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, దేశం ప్రజల యొక్క స్పందన ఎవరిపై ఎలా ఉంది అని తెలియజేయడం మాత్రమే. Nirmala Sitaraman 5 Years Challenge BJP 5 Years Challenge Fake Baba 5 Years Challenge …

Read More »

ప్రపంచానికి సెల్ ఫోన్ నేనే తెచ్చాను అంటాడు

లక్ష్మీ పార్వతి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “నేను ఎప్పుడు చంద్రబాబుని వ్యక్తి గత విమర్శలు చేయలేదని” చెప్పారు. అలాగే “నేను ఒక సీనియారిటీ ఉన్న వ్యక్తిగా మరియు అతని పరిపాలన గమనిస్తున్న” దానిగా మాత్రమే విమర్శ చేస్తున్నానని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ “చంద్రబాబు పరిపాలన ఎప్పుడు 100 % ఫైల్ అవుతూ వస్తుంది. ఇక్కడ 9 ఏళ్ళు చంద్రబాబు పరిపాలించినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్ని మూతపడ్డాయి. అదే విధంగా …

Read More »

హల్ చల్ చేస్తున్న టి‌ఆర్‌ఎస్ MLA వీడియో

సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్న రాజేంద్ర నగర్ టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎం‌ఎల్‌ఏ ప్రకాష్ గౌడ్ ప్రమాణ స్వీకారం వీడియో ఇది, ఈయన ప్రమాణం స్వీకారంలో  తెలుగు చదవడం సరిగ్గా లేకపోవడం మరియు అది కూడా చూసుకుంటూ చదవడం రాదా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రింద వీడియో లింక్ ఇస్తున్నాం. చూడండి. టి ప్రకాష్ గౌడ్  మొదట టి‌డి‌పి పార్టీలో ఉండే వారు, మళ్ళీ టి‌ఆర్‌ఎస్ …

Read More »